Wednesday 13 July 2016


RISINGSUN YOUTH CLUB SOLDIERS

ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేసినందుగాను
 ఉత్తమ సేవా పురస్కార్ అవార్డ్ తీసుకుంటున్న సందర్భంగా 

గణతంత్ర దినోత్సవం వేడుకలు...January 26, 2019

కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థలో శ్రీ కె కుషా గారికి ఇటుక బట్టీలలో పని చేస్తున్న బాలకార్మికుల పై వినతిపత్రం ఇస్తున్న సందర్భంగా January 25, 2019

National Voters Day at Nehru Yuva Kendram, Karimanagar January 25, 2019
Press Coverage: January 23, 2019
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు...






రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదటిసారి వేయబోతున్నా ఓటర్లకు మరియు వృద్దులకు నమూనా బ్యాలెట్ పత్రాలపైన ఓటు వినియోగంపైన అవగాహన January 19, 2019




జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన రైజింగ్ సన్ యూత్ క్లబ్ టీం మరియు రన్నర్ గా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ టీం....లకు బహుమతి ప్రదానం చేస్తున్న వి. రవి గారు,ఎస్ఐ, రామడుగుJanuary 15, 2019






@Certification(Orientation&Assesment)
Program of State Level Master Resource Persons @Telangana State Institute of Rural Development(TSIRD), RajendraNagar,Hyderabad January 10, 2019





At National Institute of Rural Development(NIRD)

ARTICLE ON VELUGU PAPER ABOUT PANCHAYATH ELECTIONS 2019
With JD Sir and Prof. K.Nageswaer Sir at Awareness program on panchayath raj act at Hyderabad January 7, 2019



*ఈరోజు రామడుగు మండలం అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంలో లో మాత క్రాంతిజ్యోతి సావిత్రి బాయి పూలే 188వ జయంతిని 03/01/2019 (మహిళ ఉపాద్యాయ) దినోత్సవం


NEW YEAR CELEBRATIONS 2019



Press Coverage:
యువజన సంఘాల సమితి-రామడుగు మరియు రైజింగ్ సన్ యూత్ క్లబ్ తరుపున నూతనంగా ఎన్నికైన శ్రీ సుంకె రవి శంకర్,శాసన సభ్యులు, చొప్పదండి గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది December 26, 2018






Press Coverage:
రైజింగ్ సన్ యూత్ క్లబ్ మరియు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా రైతు వేముండ్ల లచ్చయ్య కు సన్మానం చేయడం జరిగింది.
రైతు దినోత్సవ శుభాకాంక్షలు 
December 23, 2018



రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆద్వర్యంలో రక్త దానంచొప్పదండి గ్రామానికి చెందిన అంజమ్మకు అత్యవసర పరిస్థితుల్లో హార్ట్ ఆపరేషన్ నిమిత్తం కరీంనగర్ లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ లో ఏ. రాకేష్, ఎం రాజు రక్తదానం చేశారు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో మా వంతుగా ముందుండే ప్రయత్నం చేస్తాం ..December 1, 2018


సుప్రీం స్వేరో డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, IPS(IGP),గురుకులాల కార్యదర్శి జన్మదినం(Never Giveup Day) ఎస్ సి హాస్టల్-రామడుగు లో జరుపుతున్న సందర్భంగా




విద్యార్థుల దినోత్సవం(డా. బి. ఆర్ అంబెడ్కర్ పాఠశాలలో చేరిన మొదటి రోజు) కస్తూర్బా పాఠశాల,వెదిర గ్రామం on 07.11.2018



యశోద హాస్పిటల్, హైదరాబాద్ లో అత్యవసర పరిస్థితి ఆపరేషన్ నిమిత్తం o- నెగెటివ్ బ్లడ్ డోనేషన్ చేయడం జరిగింది....on 02-11-2018





నెహ్రూ యువ కేంద్రం మరియు రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా కొక్కెరకుంట లోని ప్రాథమిక పాఠశాలలో వ్యాసరచన పోటీలు మరియు బహుమతులు అందజేయడం జరిగింది...31-10-2018




ఫిట్ ఇండియా ఫౌండేషన్ రామడుగు ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన జీవితం మరియు జ్ఞాన సమాజం కోసం కిస్టాపూర్ గ్రామం నుండి రామడుగు వరకు 5km వాక్ 25-10-2018


రైజింగ్ సన్ యూత్ క్లబ్ మరియు స్వేరోస్ రామడుగు సంయుక్త ఆధ్వర్యంలో ఎ పి జె అబ్దుల్ కలాం,భారత రత్న, మాజీ రాష్ట్రపతి గారి జయంతి వేడుకలు 16-10-2018







రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి-రామడుగు సహకారంతో రుద్రారం గ్రామంలో లో విద్యా, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు 14-10-2018




రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి-రామడుగు సహకారంతో కిష్టపూర్ గ్రామంలో లో విద్యా, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు 11-10-2018




రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి సహకారంతో శ్రీరాములపల్లి లో విద్యా, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు 10-10-2018







జాతీయ స్వచ్చంధ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రైజింగ్ సన్ యూత్ క్లబ్ సభ్యులం రక్తదానం చేయడం జరిగింది అందులో భాగంగా 4 సం.. ల బాబు సిద్దుకు హార్ట్ సర్జరీ అవసరమైన బ్లడ్ ఇవ్వడం జరిగింది.. 02-10-2018



 

రైజింగ్ సన్ యూత్ క్లబ్ మరియు యువజన సంఘాల సమితి-రామడుగు ఆధ్వర్యంలో ఓటర్ నమోదు ర్యాలీ కార్యక్రమం..on 24-09-2018






కరీంనగర్ లోని వృద్ధ మరియు వికలాంగుల ఆశ్రమం లో 32 మంది వృద్దులు,28 మంది వికలాంగులు మరియు 5 మంది బ్లైండ్ పీపుల్ కి ఆపిల్స్ మరియు అరటి పండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా... on sep 6th 2018


Training Of Trainers Refresher Program at Dr Ramakrishna Adury Sir,Resource Person @Oxford University Press ,Hyderabad on 01-09-2018


రైజింగ్ సన్ యూత్ క్లబ్ మరియు యువజన సంఘాల సమితి రామడుగు ఆధ్వర్యంలో కొండగట్టు ప్రమాదం మృతులకు అశ్రు నివాళి on 17-09-2018





రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యూత్ డే సెలెబ్రేషన్స్ on 12-08-2018
Theme for 2018 is "Safe Spaces for Youth"









రైసింగ్ సన్ యూత్ క్లబ్ మరియు నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్టిక్ భూతం పైన అవగాహన
పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న ప్లాస్టిక్ పై యుద్ధం ప్రకటించాలి..







 


స్నేహితుల దినోత్సవం సందర్భంగా on 06-08-2018





 రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో హరితహారం on 29-08-2018




రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం సహకారంతో కొక్కెరకుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం లో భాగంగా విద్యార్థులకు పారిశుద్ద్యం,ఆరోగ్యం మరియు పరిసరాల యొక్క పరిశుభ్రంగా ఉంచడం పైన అవగాహన కల్పించే ప్రయత్నం చేసాం...on 27-07-2018

SANITATION AT ANGANWADI CENTER 27-07-2018




*గౌ౹౹ శ్రీ డా. కె.వి. రమణాచారి, విశ్రాంత ఐ. ఏ.యస్., గారు, ముఖ్య సలహాదారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం* 
*R&B గెస్ట్ హౌజ్* నందు ఆత్మీయ స్వాగతం...

 రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం లో భాగంగా అర్హులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ...

Elected as a General Secretary for Alliance Club of Karimnagar Smart City Charter...



హిమాలయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో నిర్వహించినటువంటి ఫ్రెండ్లి క్రికెట్ టోర్నీలో భాగంగా విన్నర్స్ నిలిచినటువంటి ఫ్రెండ్స్ యూత్ క్లబ్ మరియు రన్నర్స్ గా నిలిచినటువంటి హిమాలయ యూత్ క్లబ్ టీమ్స్ కు బహుమతుల ప్రదానోత్సవం...
 
 







హిమాలయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్లి క్రికెట్ టోర్నీలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డ్స్ ఇస్తున్న సందర్భంగా...





శోభక్క గాలన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు,అశోక్ రైసింగ్ సన్ఉ,త్తమ సేవా పురస్కార్ అవార్డ్ గ్రహీత 

హిమాలయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రైసింగ్ సన్ సహకారంతో కొక్కెరకుంట గ్రామంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సి ఐ రమేష్ బ్యాటింగ్ పట్టగా ఎస్ ఐ రవి గారు బౌలింగ్ వేసి ప్రారంభించారు





 రైసంగ్ సన్ యూత్ క్లబ్ మరియు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం[05-jun-2018] సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపైన తీర్మానం మరియు మొక్కలు నాటడం అదేవిదంగా విద్యార్థులకు మొక్కలు పంచటం జరిగింది..






మెడిగడ్డ, కాళేశ్వరం మరియు సుందిళ్ళ ప్రాజెక్ట్ ల సందర్శన లో భాగంగా ఎంపీ వినోద్ కుమార్ మరియు ఎంఎల్ఎ శోభక్క గాలన్న గారితో...


Falicitation by Shobhakka Galanna 

(MLA Choppadandi Constancy) 

after getting the Best Social Worker Aawrd on the occation of Telangana Formation Day


Best Social Worker Award and Falicitation by Finance Minister Etela Rajendar, Gangula Kamalakar, MP Vinod Kumar, MLC Naradas,Mayar Sardar Ravindar Singh and Collector Sarparaj Ahmed on the occation of Telangana Formation Day



 PARTICIPATED IN TRAINING OF TRAINERS[TOT] ON CENTRAL AND STATE GOVT SCHEMES AND LEADERSHIP QUALITIES AT INSTITUTE COOPERATIVE MANAGEMENT [ICT],HYDERABAD ON 26&27 OF MAY 2018
MOTHERS DAY PROGRAM 



 












 











NATAJI SUBHASH CHANDRA BOSE JAYANTHI 24-JAN-18

NATIONAL GIRL CHILD DAY ON  24-JAN 2018

స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం(12.01.2018) సందర్భంగా యువజన సంఘాల సమితి రామడుగు మరియు మ్యాక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో రామడుగు మోడల్ స్కూల్ లో "యువత ధేశ భవిత" అనే అంశం పైన వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది మరియు ముఖ్య అతిధి గా వచ్చినటువంటి సి ఐ రమేష్ గారి చొప్పదండి గారి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేయడం జరిగింది...
 

DISTRICT YOUTH FEST @ KALA BHARATHI ON 06-01-18

NEW YEAR CELEBRATIONS-2018 WITH MLA SHOBHAKKAGALANNA ON 01-01-2018 


@Youth Festival Dec 5th 2017@
జిల్లాస్థాయి యువజనోత్సవం లో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి అశోక్ మరియు యువజన సంఘాల నాయకులు చేతుల మీదుగా ప్రశంసపత్రం....
Venue: Kalabharathi Karimnagar

District Yuva Ustav @KalaBharathi on 5th Dec 2017 Poster Released...by Shobhakkagalanna,MLA Choppadandi

 
 రైసింగ్ సన్ యూత్ క్లబ్ మరియు సిటిజన్ ఫోరం ఆధ్వర్యం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల లో ఆరోగ్యం-పౌష్టికాహారం ఆవశ్యకత పైన వ్యాచరచన పోటీలు మరియు అవగాహన కార్యక్రమం...
 
 
 




Youth Deligates Visit Telangana Legislative Assembly. ...




 VIGILENCE AWARNESS WEEK 30-10-17



BLOOD DONATION

 EYE CAMP 





 

FACILITATION TO GP SWEEPERS ON 02-10-2017 

 



SWACHTHA HI SEVA PROGRAM ON 26-09-2017
 

PLANTATION PROGRAM AT RAMALAYAM ON 16-SEP-17
 
 
 
 

Jail Superendent Shivakumar visited Danger Zone  Kokkerakunta outcuts
behalf-of Citizen Forum Karimnagar..and said that we try to solve problem as much as possible...






రామడుగూ మండలం PSC మరియు సిటిజన్ ఫోరం కొక్కెరకుంట గ్రామం ఆధ్వర్యం లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా ర్యాలీ 






Awareness on Traffic Rules with ACP Ashok kumar Karimnagar on 29.01.2017

50.రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యం పల్స్ పోలియో పైన అవగాహన ర్యాలీ  తేది:29.01.2017




PRIZES DISTRIBUTION ON 26-01-2017 AT UPS SCHOOL 

NATIONAL VOTERS DAY ON 23-01-2017



50.రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యం లో సుభాష్ చంద్ర బోస్ మరియు జిల్లెల అరవింద్ ల జన్మ దినం సందర్బంగా వృద్ద & వికలాంగుల ఆశ్రమం,కరీం నగర్ లో పండ్ల పంపిణి. తేది:20.01.2017




49.రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యం లో శ్రీ హర్ష, శ్రీ హస్ ల జన్మ దినం సందర్బంగా ప్రశాంతి నిలయం లోని విద్యార్థులకు నరేశ్ రెడ్డి,SI రామడుగు చేతుల మీదుగా పండ్ల పంపిణి. తేది:20.01.2017
 

48.RISINGSUN YOUTH CLUB SOLDIERS WITH BODIGE SHOBHA,MLA,CHOPPADANDI ON 13-01-2017
PRESS COVERAGE FOR RISINGSUN YOUTH CLUB ON NATIONAL YOUTH DAY ON 12-01-2017

47.NATIONAL YOUTH DAY AT KARIMNGAR AND VEDIRA ON 12-01-2017
 

 


46.SANKRANTHI CELEBRATIONS AT UPS SCHOOL KOKKERAKUNTA ON 11-01-2017


45.SWACH BHARATH AT UPS SCHOOL KOKKERAKUNTA ON 07-01-2016 
 





44.NEW YEAR CELEBRATIONS BY RISINGSUN YOUTH CLUB ON 01-01-2017

43.BLOOD DONATION BY RISINGSUN YOUTH CLUB ON 30-12-2016
 

 
 


42.Awareness program RTI Act day Celebretions behalf of Dept.of District youth and Sports & RisingSun Youth Club at Model School Ramadugu on 23.12.2016

 



RISINGSUN YOUTH ACTIVITIES APPRICIATION BY COMMISSIONER KAMALASAN REDDY KARIMNAGAR


AWESOME RESPONSE BY VILLAGE SECRETORY  
41.ARTICLE ON VILLAGE PROBLEMS PRESS COVERED BY VISIT TO VILLAGEOF ANDHRA JYOTHI 

60th Death Anniversary of Dr.B.R Ambedkar  on 6th Dec 2016
40..District Level Youth Fest Poster released by District Collector Sarparaj Karimnagar, Youth Awardees and me on 29-11-2016
39.PLANNING FOR DISTRICT YOUTH FEST ON 03-12-2016





38.AWARNESS ON OLD Rs.1000,Rs.500 NOTES ON 27-11-16




37.NEIGHBORHOOD YOUTH PARLIAMENT ON 19-11-2016 AT KOKKERAKUNTA













 


36.A MEMORANDUM FOR FREE BUS FACILITY TO COLLECTOR




35.TRY TO SOLVE A PROBLEM OF KAKATIYA CANAL LEAKAGE AT MOTHE ROAD 
 
 

34.SARDHAR VALLABHAI PATEL JAYANTHI CELEBRETIONS AT NKK ON 31-10-2016
 

33.DIPOSTAV FOR ARMY ON DIWALI 
 



32.REPRESENTATION ON SPORTS KITS BY RISING SUN YOUTH CLUB ON 29-10-2016
 
31. 1-WEEK CAMPAIGN ON  SWACH BHARATH [TOILETS] ON 25-10-2016

 
30.TEMPORARY SOLUTION 






 29.FRUITS DISTRIBUTION ON 16-10-2016



 

28.FOOD DISRIBUTION BY RISINGSUN YOUTH CLUB SOLDIERS ON THE OCCATION OF "WORLD FOOD DAY" BEHALFOF ALMS FOUNDATION 





27.APJ ABDUL KALAM 85th CELEBRETIONS ON 15-10-16



26.FRUITS DISTRIBUTION AT BASA SADAN AT INDRA NAGAR
 IN KARIMNAGAR ON 03-10-2016 


 25.SWACH BHARATH ON 02-10-2016
 


24.FRUITS DISTRIBUTION AT CARE NEO HELPING HANDS ORPANGE AT JYOTHI NAGAR IN KARIMNAGAR ON 28-09-2016 

BIRTH DAY CELEBRETION OF ONE OF THE CLUB SOLDIERS J SAI KUMAR AT YOUTH CLUB PREMISES BY RISINGSUN YOUTH CLUB SOLDIERS 
 AT NIGHT ON 28-09-2016
23.PARTICIPATED IN YUVA MISSION-2017
2-DAY PROGRAM@ J-CONVERSION
RESORT AT HYDERABAD 

22.NATIONAL SPORTS DAY PROGRAM ON 29-08-2016

 
 
21.BLOOD DONATION ON 20-08-2016


20.NOTE BOOKS DISTRIBUTION ON 15-08-2016

 
 
19.SWACCH BHARATH AT UPS SCHOOL ON 14-08-2016







18.PRESS COVERAGE: FRIENDSHIP DAY ON 7-8-16
















17.7TH WEEK PLANTATION PROGRAM

ON 01-08-2016
















16.ORS PACKETS DISTRIBUTION ON "ORS DAY"  

ON 29-07-2016








15.BLOOD DONATION BY SOLDIER

ON 26-7-16





14.MOTIVATIONAL TALK

ON 24-7-16






13.FRUITS DISTRIBUTED AT OLD-AGE HOME IN 

KARIMNAGAR  ON 23-7-16






12.BLOOD DONATION BY SOLDIER ON 22-7-16



11.6th WEEK PLANTATION PROGRAM ON 18-7-16









10.MEETING ON HARITHAHARAM ON 14-7-16





9.5th WEEK PLANTATION PROGRAM ON 8-7-2016


















8.4th WEEK PLANTATION PROGRAM ON 7-7-

2016















7.3rd WEEK PLANTATION PROGRAM ON 4-7-

2016

































6.2nd WEEK PLANTATION PROGRAM ON 27-6-16
















5.1st WEEK PLANTATION PROGRAM ON 24-6-16




















4.PRESS:SWACH BHARATH PROGRAM ON 21-6-16






















3.MEDITATION TRAINING PROGRAM FOR 

YOUTH ORGANIZED

BY  

RISINGSUN YOUTH CLUB 

  
2.SUN SALUTES TRAINING PROGRAM FOR 

YOUTH ORGANIZED

BY

 RISINGSUN YOUTH CLUB
1.YOGA TRAINING CLASSES FOR YOUTH ORGANIZED

BY

RISINGSUN YOUTH CLUB  
















VILLAGE PHOTOS
FAMOUS RAMALAYAM TEMPLE IN VILLAGE
ELLAMAA TEMPLE NEAR BY RAMALAYAM
BIRAPPA TEMPLE NEAR BY RAILWAY TRACK
HANUMAN TEMPLE NEAR BY RAMALAYAM
AGRICULTURE IN VILLAGE
IKP CENTER AND CRICKET GROUND OF VILLEGE
CANAL IS AT VILLAGE OUTCUTS
VILLAGE SECRETARIAT KOKKERAKUNTA
ANGANVAADI KENDRAM AT SC COLONY
UPS SCHOOL
KRIBCO BANK AT SC COLONY

WATER SUPPLY PLACE NEAR BY RAMALAYAM
 WATER TANK AT SC COLONY

WATER PURIFIER NEAR BY UPS SCHOOL
SHOP AT LOW PRICES @EVERY MONTH
FOREST AT ELLAMMA TEMPLE